కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీన్ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార, కియార అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కియార కోసం యష్ ప్రత్యేకంగా షూటింగ్ లొకేషన్‌ను బెంగళూరు నుంచి ముంబైకి మార్చారు. నటిపై చూపిన ఈ కేరింగ్‌కు సినీ వర్గాల్లో యష్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa