ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 26న ‘హరిహర వీరమల్లు’ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 07:26 PM

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో విడుదల కానుందని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పౌరాణిక యాక్షన్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com