విశాల్ ఫ్యూరియా దర్శకత్వంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'మా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క మోషన్ పోస్టర్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రోనిట్ రాయ్, ఇంద్రాన్ సెన్‌గుప్తా కీలక పాత్రలలో నటిస్తున్నారు. జియో స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా జూన్ 27న హిందీ, బెంగాలీ, తమిళ మరియు తెలుగులలో వివిధ భాషలలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa