టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జాక్' కోసం బొమ్మరిల్లూ భాస్కర్ తో జతకట్టారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న అంటే రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటుడు సిద్ధూ గూఢచారి పాత్రను పోషిస్తాడు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. వైష్ణవి చైతన్య మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, హర్ష, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa