వేల వేల వెన్నెలంతా
మీద వాలి వెలుగునంత
మోయమంటే నేను ఎంత.. ఆరేయ్
చిన్ని గుండె ఉన్నదేంత
హాయి నింపి గాలినంత
ఉదమంటే ఊపిరెంతా.. అరెరేరే
కళ్ళు రెండు పుస్తకాలు
భాష లేని అక్షరాలు
చూపులోనే అర్ధమయ్యె.. అన్ని మాటలు
ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు
కొత్త కొత్త ఓనమాలు.. ఎన్ని మాయలు
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాతారు యుద్ధం
చేశారు ప్రేమలో..
తప్పు లేదు ప్రేమలో..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాతారు
యుద్ధం చేశారు ప్రేమలో..
తప్పు లేదు ప్రేమలో..
వేల వేళ వెన్నెలంతా
మీద వాలి వెలుగునంతా మోయమంటే
నేను ఎంత.. అరేరే
ఆకాశం తాకాలి అని ఉందా
నాతో రా చూపిస్తా ఆ శారద
నేలంతా చుట్టేసే వీలుందా
ఏముందీ ప్రేమిస్తే సరిపోదా
ఆహా మబ్బులన్నీ కొమ్మలై
పూలవాన పంపితే
ఆ వానా పేరు ప్రేమ లే
దానీ ఊరు మనము లే
ఏ మనసుని యేమడగాకు ఏ రుజువినీ..
ఓహ్.. అంతే.. ఓహ్..
కథలెన్నో చెప్పారు
కవితల్ని రాసారు
కాలాలు దాతారు
యుద్ధం చేశారు ప్రేమలో..
తప్పు లేదు ప్రేమలో..
ఊ ఎంతొంటే ఎంతంటా ధూరాలూ రెక్కల్ల
అయిపోతే పాటలు
ఉన్నాయా బంధించే దారాలు
ఊహల్లో ఉంటే ప్రాణాలు
అరె నింగి లోని చుక్కలే
కిందకొచ్చి చేరితయ్
అవి నీకు ఎదురు నిలిపితే
ఉండిపోవా ఇక్కడే
జాబిలి ఇటు చేరాను
పోరాడునా అని.. ఓహ్.. అంటే.. ఓహ్..
కథలెన్నో చెప్పరు
కవితల్ని రాసారు
కాలాలు దాతారు యుద్ధాలు
చేశారు ప్రేమలో..
తప్పు లేదు ప్రేమలో..
![]() |
![]() |