తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్. తమిళంలో పాటు..సౌత్ భాషల్లో కొన్నిసినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్నా.. అవకాశాలు సరిగ్గ రాక వెనకబడింది బ్యూటీ. తమిళ ఇండస్ట్రీలో సాక్షి అగర్వాల్ ప్రస్తుతం బిజియేస్ట్ గా హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు అలరిస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి పేరు సాధించింది సాక్షి అగర్వాల్. తమిళంలో పాటు..సౌత్ భాషల్లో కొన్నిసినిమాలు చేసింది. హీరోయిన్ గా మంచి భవిష్యత్తు ఉన్నా.. అవకాశాలు సరిగ్గ రాక వెనకబడింది బ్యూటీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించిన సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటి సాక్షి అగర్వాల్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. రాజా రాణి తర్వాత కన్నడ, మలయాళంతో సహా భాషల్లో నటించడం ప్రారంభించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా, అజిత్ సినిమాతో పాటు.. మరికొన్ని చిన్న చిన్న పాత్రల్లో ఆమె నటించి మెప్పించింది. ఆమె తమిళ చిత్రసీమకే పరిమితం అయ్యింది. గత 10 ఏళ్లుగా తమిళ సినిమాల్లో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. రాజా రాణీ తరువాత సాలిడ్ హిట్ ను కొట్టింది లేదు. అంతే కాదు అసలు ఆమెకు అలాంటి పాత్ర కూడా పడలేదు. తమిళంలో ఆమె నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కావల్సి ఉంది. ఇక సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది బ్యూటీ. తాజాగా మైఖేల్ జాక్సన్ గెటప్ లో కనిపించి సందడి చేసింది. డ్రస్సింగ్ స్టైల్ తో పాటు.. క్యాప్ తో సాక్షీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హల్ చల్ చేస్తోంది.
Bond Girl vibes from #SakshiAgarwal in this latest photoshoot of herspic.twitter.com/apSPkJT3pa
— Siddarth Srinivas (@sidhuwrites) March 25, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa