మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'మంజుమ్మేల్ బాయ్స్'. ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సెన్సేషనల్ మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa