సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘వెయ్ దరువెయ్’. ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇందులో హీరో క్యారెక్టర్ జోవియల్‌గా ఉంటుంది. సమాజంలోని ఓ సమస్యపై హీరో చేేస చిన్నపాటి పోరాటాన్ని ఇందులో చూపించాం. ‘బంపర్ ఆఫర్’ మూవీ నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు ఉండే చిత్రం. ఆ తర్వాత ఈ కథ నాకు అలా అనిపించింది. కామెడీ నాకు బాగా ఇష్టం. ‘వెయ్ దరువెయ్’ విషయానికి వేస్త ఇందులో 80 శాతం కామెడీ ఉంటుంది’’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa