రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దిరి కంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలించింది. అయితే మరోసారి వీరిద్దిరి కలిసి 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమా చేసారు. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa