సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ ద్వారా సూపర్ పాపులర్ అయిన అంకిత లోఖండే. ఈ నటి తనకు 19 ఏళ్లప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఓ ఆడిషన్‌కు వెళ్లి సెలెక్ట్ అయ్యాను. అయితే ఓ రాత్రి నిర్మాతతో పడుకోవాలన్నారు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి వచ్చేశాను’ అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa