యానిమల్’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రాజెక్టులో బాగమైతే ఆనందానికి అవదులు ఉండవు. కానీ ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడంపై రష్మిక ఇటీవల స్పందించింది. ‘మా ‘యానిమల్’పై ప్రశంసలు కురిశాయి. కానీ ఆ విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. దానికి కారణం ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లే. నేను చేస్తున్న సినిమాల షూటింగులకోసం రాత్రింబవళ్లూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అందుకే మిస్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa