అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అసభ్యకర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన త్రిషకు క్షమాపణలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తన ఉద్దేశం కాదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరివైనా మనోభావాలు దెబ్బతిన్నట్టయితే, తనను క్షమించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa