ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భూల్ భూలయ్యా 3' ఆన్ బోర్డులో యానిమల్ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2024, 06:32 PM

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ భూల్ భులయ్యా సినిమా మణిచిత్రతాఝు (తెలుగులో చంద్రముఖి)కి హిందీ రీమేక్. 2022లో, కార్తీక్ ఆర్యన్, టబు మరియు కియారా అద్వానీలతో భూల్ భూలయ్యా 2 రూపొందించబడింది. ఇండియాలో అత్యధికంగా 180 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా రాబట్టింది. భూల్ భులయ్యా 3 ప్రస్తుతం మేకింగ్‌లో ఉంది మరియు కార్తీక్ ఆర్యన్ మరోసారి రూహ్ బాబా పాత్రలో నటిస్తున్నాడు.


తాజాగా ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమిరి ఈ హారర్ కామెడీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 2024 దీపావళి సందర్భంగా పెద్ద తెరపైకి రానుంది. రెండవ భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బజ్మీ ఈ మూడవ విడతకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa