ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అహ నా పెళ్లంట'

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 06:09 PM

జీ5 ప్రకటించిన 'అహ నా పెళ్లంట' సిరీస్ తో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు.


ఈ సిరీస్ జీ5లో ప్రీమియర్‌గా ప్రసారానికి అందుబాటులో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి 29, 2024న మధ్యాహ్నం 12.00 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ZEE5 అండ్ తమడ మీడియాఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది.


8 ఎపిసోడ్‌లు కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, జబర్దష్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్ మరియు రఘు కరమంచి, దొరబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాహుల్ తామాడ, సాయిదీప్‌రెడ్డి బుర్రా ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa