అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది.అంతలా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసిన హన్సిక వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. టీనేజ్ నుంచి హీరోయిన్ గా అలరిస్తున్న ఈ యాపిల్ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం హన్సిక తన భర్తతో కలసి మ్యారేజ్ రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా హన్సిక గ్లామర్ షోలో తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. తాజాగా హన్సిక శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా ఫోజులు ఇస్తోంది. ఏ ముహూర్తాన హన్సికకి యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ అందం మాత్రం అలాగే ఉంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డార్క్ చాకోలెట్ తరహాలో ఊరించే ఫోజులు ఇచ్చింది. మత్తుగా చూస్తూ హన్సిక ఇస్తున్న ఫోజులు ఫుల్ కిక్కిచ్చేలా ఉన్నాయి. అంత ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది. హన్సిక నడుము చూపిస్తూ యువతని కవ్విస్తోంది. హన్సిక మునుపటిలా బొద్దుగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే పొట్టి బట్టల్లో స్వేచ్ఛగా విహరిస్తోంది అని అంటున్నారు.
#Hansika pic.twitter.com/djCER6AdZG
— Only Heroines (@OnlyHeroines) February 19, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa