ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాబిన్‌హుడ్' షూటింగ్ గురించిన తాజా అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 18, 2024, 01:30 PM

టాలీవుడ్ నటుడు నితిన్ దర్శకుడు వెంకీ కుడుములతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ థ్రిల్లింగ్ సినిమాకి 'రాబిన్‌హుడ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 30% షూటింగ్ పూర్తి చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్.

ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa