ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వార్ 2' సెట్స్ లో తారక్ జాయిన్ అయ్యేది అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 06:46 PM

వార్ 2లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన 'వార్ 2' పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ లో జాయిన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా యే జవానీ హై దీవానీ మరియు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa