హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో ఈ నెల 21న పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారి పెండ్లి వేడుకలను ప్రత్యేకించి ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించేందుకు రకుల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో పేపర్ వాడకాన్ని తగ్గించడంతో పాటు బాణసంచాకు దూరంగా ఉంటున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అంతే కాకుండా వివాహం జరిగిన మరుసటి రోజు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa