పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' నుంచి కీలక అప్ డేట్ విడుదలైంది. ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ నిపుణులు ఈ మూవీ గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో సన్నివేశాలను గ్రాఫిక్స్ తో మిళితం చేసి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకువస్తామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa