ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని
కలవరిస్తోందని తెలుసా
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
ఎప్పుడో అపుడెప్పుడో
ముడిపడినదీబంధమేదో
ఇప్పుడే ఇపుడిప్పుడే నీ మనసు చెప్పింది నాతో
వానవిల్లు ఏదో మెరిసిందలా
పూలజల్లు నాపై కురిసిందిలా
రాగమో అనురాగమో
ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
గుట్టుగా కనిపెట్టగా మనసంత నీ సంతకాలే
మత్తుగా గమ్మత్తుగా ఎద నిండ నీ జ్ఞాపకాలే
నిన్ను చూడకుండా మనసుండదే
నిన్ను చూసినాక కునుకుండదే
మోహమో వ్యామోహమో
ఈ వింత మాయనేమంటారో
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
ప్రియతమా ఓ ప్రియతమా
ఈ మౌనరాగాలనే పలికే హృదయం
నిన్ను ఛేరిందనీ తన మనసు విప్పిందనీ
ఐ లవ్ యు అంటోందనీ తెలుసా
నిన్ను ఛేరిందనీ తన మనసు విప్పిందనీ
ఐ లవ్ యు అంటోందనీ తెలుసా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa