టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ‘అరుంధతి, నాగవల్లి, వేదం, సైజ్ జీరో’ల్లో విభిన్న పాత్రలు పోషించి అభిమానుల మనసులు దోచుకుంది. తాజాగా ఈ స్వీటీ మరో మహిళా ప్రాధాన్యత గల చిత్రానికి సరే అన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం అనుష్క ఒడిశాకు చేరుకుందట. ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa