హేమమాలిని-ధర్మేంద్ర పెద్ద కుమార్తె, నటి ఈషా డియోల్ విడాకులు తీసుకున్నారు. 2012లో వీరు వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ విభేదాలు తలెత్తడంతో, పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రైవసీని అంతా గౌరవించాలని వారు కోరారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2002లో ఆమె 'కోయీ మేరే దిల్ సే పూచే' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరీర్‌లో 30కి పైగా చిత్రాల్లో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa