ప్రస్తుతం కోలివుడ్ లో డైరెక్టర్ అట్లీ మంచి ఫామ్ లో ఉన్నారు. జవాన్ సినిమాతో ఆయన బాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రాజా రాణి సినిమాతో అట్లీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో తనకు హీరోయిన్ అవకాశం ఇస్తామని తనకు పెద్ద ద్రోహమే చేశారంటూ తాజాగా వై సందర్భంలో సాక్షి అగర్వాల్ ఆరోపించడం వైరల్ గా మారింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa