సంక్రాంతికి విడుదలైన 'హనుమాన్' సినిమా వరుస రికార్డులు నమోదు చేసింది. ఇప్పటికే భారీ వసూళ్లు కురిపించిన ఈ సినిమా 92ఏళ్ళ సినీ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు రూ.278 కోట్లకు పైగా వసూళ్లు చేసి అదుర్స్ అనిపిస్తుంది. ఈ రికార్డు ఇప్పటి వరకు అల్లు అర్జున్ పేరు మీద ఉండేది. 2020 సంక్రాంతికి వచ్చిన ‘అలవైకుంఠపురములో’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 260 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa