అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో రోజు రోజుకి హీటు పెంచుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి.అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో రోజు రోజుకి హీటు పెంచుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఇకనైనా ప్రగ్యా కెరీర్ జోరందుకుంటుంది అనుకుంటున్న తరుణంలో ఆమెకి ఆఫర్స్ కరువయ్యాయి. అఖండ తర్వాత ప్రగ్యా ఎలాంటి చిత్రంలో నటించలేదు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. చిమ్మ చీకట్లలో జాబిలిలా మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సొగసుని, ఎద పరువాలని దయలేని చీరకట్టులో మతి చెడగొట్టేలా ఫోజులు ఇస్తోంది.
#PragyaJaiswal looks elegant as she gets arrives for her friend's engagement in the city! @ItsMePragya pic.twitter.com/ZOdsEiActO
— FirstShowz (@firstshowz) January 28, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa