కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఎవరూ గుర్తు పట్టలేని విధంగా డివోషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఏడాది విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ఏడడుగులు వేయడం ఖాయమని, అందులో భాగంగానే తమన్నా పెళ్లికి ముందు ప్రత్యేక పూజలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరి తమన్నా చేస్తున్న ఈ పూజలు నిజంగా తన పెళ్లికి ఇచ్చిన హింటేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa