తాప్సీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డంకీ’. ఈ సినిమా ఆఫర్‌పై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ అంటే అభిమానం ఎక్కువ. ఆయన సినిమాలంటే పిచ్చి. షారుఖ్-రాజ్ కుమార్ కాంబోలో సినిమా వస్తుందని తెలిశాక.. ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేనే నటిస్తున్నానని వార్తలు వచ్చాయి. రాజ్ కుమార్ కాల్ చేసి అడిగినప్పుడు చెట్టు పాత్ర చెయ్యమని అడిగినా చేస్తానని చెప్పా.’ అని తాప్సీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa