అరుణ్ విక్కిరాల దర్శకత్వంలో స్టార్ కమెడియన్ సుధీర్ నటించిన 'కాలింగ్ సహస్ర' సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సుధీర్ సరసం డోలీషా జోడిగా నటిస్తుంది. శివబాలాజీ, మనోహరన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహిత్ రెహమానియాక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షాడో మీడియా ప్రొడక్షన్స్‌తో కలిసి రాధా ఆర్ట్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa