ఈటీవీ విన్‌లోని 90's తాజా తెలుగు వెబ్ సిరీస్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రసారం ప్రారంభమైనప్పటి నుండి ఘనమైన ప్రశంసలను అందుకుంది. సెలబ్రిటీలు మరియు సాధారణ ప్రేక్షకులు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతుండటంతో ఈ షోకి వీక్షకుల సంఖ్య బాగా పెరిగింది. తాజాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఒక ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ తో కలిసి ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa