దశాబ్దాల కల నేటితో సాకారమైంది. నేడు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. సుందరమైన సుమనోహర రూపంతో ప్రసన్న వదనం మనోహర దివ్యరూపంతో రామయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు స్పందించారు. రామ మందిరం ఐక్యతకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అని తెలిపారు. మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన దేశానికి గర్వకారణమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa