సౌత్ సిజ్లింగ్ బ్యూటీ హన్సిక మోత్వాని అజు దుస్సా దర్శకత్వంలో '105 మినిట్స్' అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించడానికి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది. రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై బొమ్మక్ శివ 105 నిమిషాలు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa