కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా, తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి రేపు ఒక బిగ్ అప్‌డేట్‌ని అందించనున్నట్లు చిత్రబృందం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాని ప్రముఖ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa