మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అభిమానులకు బిగ్ షాకిచ్చాడు. మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘గుంటూరు కారం సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ తీశాం. ఈ సినిమాలో రెండు మాస్ సాంగ్స్ ఉండాలని నేను, త్రివిక్రమ్ అనుకున్నాం. ఈ సినిమా తర్వాత నేను మళ్లీ రీజనల్ సినిమాలు చేసే అవకాశం రాకపోవచ్చు. బహుశా ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa