ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'పుష్ప-2' మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. కాగా, ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa