‘హనుమాన్’ సినిమా మరో రికార్డు సృష్టించింది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ.. హనుమాన్ ట్రెండింగ్‌లో నిలిచింది. పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన 24 గంటల్లో బుక్ మై షోలో హనుమాన్ మూవీ టికెట్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి. దాదాపు 336.72కే టిక్లెట్లు అమ్ముడవ్వగా.. మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధించి 241.38కే టికెట్లు సేల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa