అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో నటి ప్రణీత కూడా రామ మందిరం కోసం విరాళం అందించింది. మందిర నిర్మాణంలో నేను చేతులు కలిపాను. మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నట్లు ఎక్స్ ఖాతాలో రాసింది. అయితే ఆమెకు అయోధ్య ప్రారంభోత్సవానికి ఆహ్వానం రాలేదట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa