వక్కంతం వంశీ దర్శకుడిగా నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ గతేడాది డిసెంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో నితిన్, శ్రీలీల ల డ్యాన్స్, కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో హీరో రాజశేఖర్ మరో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి తెస్తామని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa