బాలీవుడ్ నటి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. డేరింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. బాలీవుడ్ నటి మౌనీరాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే. గతేడాది పెళ్లి పీటలు ఎక్కిన ఈ ముద్దుగుమ్మ తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమాలనులతో పంచుకుంటూ వస్తోంది.తన సినిమాల కంటే.. వ్యక్తిగత విషయాలనే అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్న బాలీవుడ్ బ్యూటీ... తన ఫొటోషూట్లతోనూ అదరగొడుతోంది. స్టన్నింగ్ గా ఫొటోల ముందు ఫోజులిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు నెటిజన్ల నోట మాట రాకుండా చేసింది. ఇప్పటికే మౌనీరాయ్ న్యూ ఈయర్ సెలబ్రేషన్ లో భర్తతో కలిసి, ఫ్రెండ్స్ తో కలిసి ఎంతలా ఎంజాయ్ చేసిందో తెలిసిందే. మరోవైపు బీచ్ లో బికినీలోనూ దర్శనమిచ్చి మైండ్ బ్లాక్ చేసింది. ఇక తాజాగా మాత్రం డేరింగ్ ఫొటోషూట్ చేసింది. ఒంటినిండా ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించింది. టైట్ జీన్స్ లో అదరగొట్టింది. కానీ పైనా షర్ట్ వేసి బటన్స్ మొత్తం తీసేసింది.పైగా బ్రాకూడా లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇలా డేరింగ్ ఫొటోషూట్ తో మౌనీరాయ్ ఈరోజు నెట్టింట మంటలు పుట్టించింది. అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరోవైపు కొన్ని ఫొటోల్లో ఏకంగా పాయింట్ కూడా తీసేసి మైండ్ బ్లోయింగ్ గా ఫోజులిచ్చింది. డీప్ థైస్ షోతో మైమరిపించింది. ఈ హాట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
#MouniRoy pic.twitter.com/dqC2rceil8
— VD bulletin (@vdbulletin) January 12, 2024
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa