ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గుంటూరు కారం' AP/TS ప్రీ రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 05:35 PM

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రం ఈరోజు భారీ బజ్ మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 102.00 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

మీనాక్షి చౌదరి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఈశ్వరీ రావు, మరియు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది.


'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ బిజినెస్ :::::
నైజాం : 42 కోట్లు
సీడెడ్ : 13.75 కోట్లు
UA : 14 కోట్లు
ఈస్ట్ : 8.6 కోట్లు
వెస్ట్ : 6.5 కోట్లు
గుంటూరు: 7.65 కోట్లు
కృష్ణ: 6.50 కోట్లు
నెల్లూరు: 4కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 102.00 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa