మహేశ్ బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఓ వైపు సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. మరో వైపు ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన అప్‌డేట్ బయటకు వచ్చింది. గుంటూరు కారం శాటిలైట్ రైట్స్‌ను ‘జెమిని టీవీ’, ఓటీటీ రైట్స్‌ను ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. త్వరలో స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa