తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందించిన చిత్రం ‘హను-మాన్’ నేడు థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ చూసినవారంతా సూపర్‌గా ఉందని చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ‘ఆదిపురుష్’మూవీని ట్రోలింగ్ చేస్తూ ‘హను-మాన్’ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో ‘ఆదిపురుష్’ కంటే ‘హను-మాన్’ వందరెట్లు బెటర్ అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa