బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రస్తుతం తన 18వ సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ లాక్ చేయని ఈ ప్రాజెక్ట్‌లో కీర్తి సురేష్, వామికా గబ్బి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ సంగీత దర్శకుడు థమన్ సౌండ్‌ట్రాక్‌లను కంపోజ్ చేస్తారని ఆన్లైన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అట్లీ దర్శకత్వం వహించిన తమిళ బ్లాక్ బస్టర్ తేరికి అధికారిక రీమేక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa