cinema | Suryaa Desk | Published :
Thu, Jan 11, 2024, 12:33 PM
ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో రోల్ ప్లే, 90 హరి మెంకారీ సువామీ, మిషన్ ఇంపాజిబుల్. నెట్‌ఫ్లిక్స్‌లో లిఫ్ట్, డంబ్ మనీ, అడిరే, మంత్ర సరుగణ. హాట్‌స్టార్‌లో ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్-3, సిరీస్ ఎకో. జీ5లో అజయ్ గాడు. ఆపిల్ ప్లస్ టీవీలో కిల్లర్ అన్ ద ఫ్లవర్ మూన్. జియో సినిమాలో టెడ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa