నటి లావణ్య త్రిపాఠి నటిస్తోన్న తాజా వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఈ వెబ్ సిరీస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు విశ్వక్ కే ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ‘మిస్ పర్ఫెక్ట్’వెబ్ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa