టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రూ.1,200 కోట్లతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభం కాకముందే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ఇండోనేషియన్ హీరోయిన్ సెల్సియ ఇస్లాంను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa