ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టమని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. జనవరి 22వ తేదీన జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు అవుతానని తెలిపారు. ఆదివారం నిర్వహించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa