పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్' మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ జోరు తగ్గడం లేదు. ఇండియాలోనే కాదు విదేశాల్లో సైతం ఈ మూవీ సత్తా చాటుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాను ఈ వేసవిలో జపాన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే, మార్చి 7న లాటిన్ అమెరికాలో స్పానిష్ భాషలో ఈ మూవీ విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa