ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న అయ్యగారి సినిమా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 10:39 AM

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషనల్‌లో వచ్చిన చిత్రం 'ఏజెంట్'. గతేడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లీవ్ రిపబ్లిక్ డే సందర్భంగా ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa