భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి విరూపాక్షలో అదరగొట్టిన నటి సంయుక్త మీనన్. వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల కాస్త ఈ నటి స్పీడు తగ్గించారు. అందుకు కారణం ఈ ఏడాది తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన స్నేహితుడితో డేటింగ్ లో ఉన్న సంయుక్త అతనిని పెళ్లాడబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగబోతోందని సన్నిహితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa