మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సిల్ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చిలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించబోతున్నారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa